పొత్తులపై పవన్ కళ్యాణ్‌ క్లారిటీ ఇవ్వాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బిజెపి, టిడిపిలతో కలిసి పోటీ చేస్తారా లేక బిజెపిని వదిలి టిడిపితో కలిసి పోటీ చేస్తారా చంద్రబాబు, పవన్ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారుచంద్రబాబు ముసుగుగా పవన్ మారాడుప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు పొత్తులకు వెంపర్లాడుతున్నాడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు చంద్రబాబు అన్ని పార్టీల పొత్తుతో పోటీ చేయాలనే మేం కోరుకుంటున్నాం వైసీపీ వంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందివైయస్ జగన్ పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది2024లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాం

 Pawan Kalyan Should Give Clarity On Alliances : Minister Peddireddy Ramachandrar-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube