మెగా హీరో సినిమాలో KGF భామ..!

ఎంట్రీ ఇవ్వడమే ఓ క్రేజీ పాన్ ఇండియా సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి.కె.జి.ఎఫ్ సినిమాతో అమ్మడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు.పార్ట్ 1, 2 రెండిటిలో ఆమెకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికిందని చెప్పొచ్చు.కె.జి.ఎఫ్ రెండు పార్టులతో శ్రీనిధి సూపర్ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.అమ్మడికి కూడా అవకాశాలు వరుస కడుతున్నాయని తెలుస్తుంది.ముఖ్యంగా తెలుగులో కె.జి.ఎఫ్ రెండు పార్టులు సెన్సేషనల్ హిట్ అవడంతో శ్రీనిధి శెట్టికి టాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు టాక్.

 మెగా హీరో సినిమాలో Kgf భామ..!-TeluguStop.com

ఇప్పటికే శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సినిమాకు అడిగినట్టు తెలుస్తుంది.సుకుమార్ అసిస్టెంట్ కార్తికేయ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ చేస్తున్న సినిమాలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకునే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు.

మెగా కాంపౌండ్ లో హీరోయిన్ గా హిట్ కొడితే మాత్రం ఆమె కెరియర్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు.మరి మెగా ఛాన్స్ ని అమ్మడు ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

 కె.జి.ఎఫ్ రెండు పార్టుల తర్వాత శ్రీనిధి శెట్టికి మాత్రం ఇదొక గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube