కేరళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ తొలిసారి లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది.రీసెంటుగా ” స్పై ” మరియు “భజే వాయు వేగం” చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు.
ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ గా ఫోటోషూట్స్ చేసి తాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి చూపు తాను వైపు తిప్పుకుంది, అందులో భాగంగా బీచ్‌లో గోల్డెన్ స్టైల్స్ డ్రెస్.హొయలు పోతున్న, ఇస్మార్ట్ అందాలు తో ఫొటోస్ ను షేర్ చేసింది.
ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫోటోషూట్స్
అందాలు ఆరబోస్తూ సెగలు రేపిన ఐశ్వర్య.మీనన్
కేరళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ గా ఫోటోషూట్స్
ఈ ఫొటోస్ చూసినా ఫాలోవర్స్( Looking nothing less than a golden mermaid 💕 @iswarya.menon , akka you are soooo beautiful 😍😍, 7th slide – Hottest mermaid ever 🥵) అని కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు
.