టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి కౌర్ కాల్షిప్ బాలీవుడ్ హీరో సెట్ లో సందడి చేసారు.దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 83 సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అయితే ఈ తర్వాత ఈయన తన కొత్త సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
ఈయన ప్రెసెంట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ సినిమా సెట్ లో అనుకోని అతిథులు అతడిని కలిసి సెట్ లో సందడి చేసారు.కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రెసెంట్ రెగ్యులర్ షూటింగ్ జరుపు కుంటుండగా.
ఈ సెట్ లో పూరీ జగన్నాథ్, ఛార్మి అడుగు పెట్టి అక్కడ సందడి వాతావరణం క్రియేట్ చేసారు.ఈ సందర్భంగా వీరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రణవీర్ సింగ్, కరణ్ జోహార్, పూరీ, ఛార్మి కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక పూరీ జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేసారు.
ఇక ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన కూడా స్టార్ట్ చేస్తున్నాడు .ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నే హీరోగా నటిస్తున్నారు.ప్రెసెంట్ పూరీ జనగణమన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా ఇటీవలే లాంచ్ చేసారు.ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
ఇలా లైగర్ రిలీజ్ కాకుండానే మరొక పాన్ ఇండియా సినిమా సార్ట్ చేసి పూరీ అందరికి షాక్ ఇచ్చాడు.