ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు.ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి 14,48,700 రూపాయల చెక్ ని బాలాకృష్ణ గారికి అందజేసారు.
టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర గారు ఒక లక్ష రూపాయులు మొత్తం పద్నాలుగు లక్షల నలబై ఎనిమిది వేల ఏడు వందలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి డోనేషన్ గా అందించారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ అందిస్తున్న సేవాకార్యక్రమాలు అండగా నిలిచిన వీరి సేవాగుణం అందరినీ ఆకట్టుకుంది.