రాజమౌళి.. మహేష్.. బాలయ్య.. కాంబో అదుర్స్..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తోనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

 Balakrishna In Rajamouli Mahesh Movie , Balakrishna ,  Mahesh Movie ,  Rajamouli-TeluguStop.com

లేటెస్ట్ గా ఈ సినిమా నుండి వచ్చిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.మహేష్ తో రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

అయితే ఇన్నాళ్లు ఆ సెకండ్ హీరో ఎవరో అన్న కన్ ఫ్యూజన్ ఉంది.కానీ లేటెస్ట్ గా జక్కన్న, రాజమౌళి సినిమాలో సెకండ్ హీరోగా నందమూరి నట సింహం బాలకృష్ణని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

రాజమౌళి మహేష్ సినిమాలో బాలయ్య బాబు.అబ్బో ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇంకా ఏమైనా ఉందా అటు నందమూరి ఫ్యాన్స్ కి.ఇటు ఘట్టమనేని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.ఈమధ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ, మహేష్ ఒకే వేదిక మీద కనిపించారు.

ఆ కలయికతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు.మరి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే రికార్డులన్ని బ్రేక్ అవడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు.

 సినిమాలో బాలకృష్ణ కోసం 40 నిమిషాల ఎపిసోడ్ ప్లాన్ చేశాడట రాజమౌళి.అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

Balakrishna In Rajamouli Mahesh Movie , Balakrishna , Mahesh Movie , Rajamouli , RRR , Superstar Mahesh - Telugu Balakrishna, Mahesh, Rajamouli

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube