క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతల తీరుని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కొడాలి నాని.

చెత్త కాగితాలు తెచ్చి ఇవిగో ఆధారాలు అంటే ఎలా? మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం-కరోనా వచ్చి ఆస్పత్రిలో వున్న నన్ను టార్గెట్ చేశారు.కే కన్వెన్షన్ లో కేసినో జరిగినట్టు నిరూపించాల్సిందే.

 Minister Kodali Nani Has Slammed The Tdp Leaders' Stance On The Casino , Kodali-TeluguStop.com

టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో వున్నది ఎవరు? కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో నిందితులుగా వున్నవారు ఆ కమిటీలో వున్నారు.బోండా ఉమ పిచ్చిపిచ్చి వేషాలు వేయకు అని అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube