ఇద్దరికి బ్రేకప్.. పెళ్ళైనా టెన్నిస్ స్టార్ ని పెళ్లి చేసుకున్న నటి?

మిస్ యూనివర్స్ గా, మోడల్ గా, నటిగా అందరికీ ఎంతో సుపరిచితమైన లారా దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.

 Lara Dutta Shares A Sweet Post About Her Wedding Anniversary With Mahesh Bhupati-TeluguStop.com

అదేవిధంగా టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి గురించి కూడా అందరికీ సుపరిచితమే.ఒకరికొకరు వీరిద్దరి గురించి తెలుసుకున్నా, వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమ పెంచుకున్నారు.

అయితే వీరిద్దరికీ పరిచయం ఏర్పడకముందే లారా దత్తా ముంబై బెస్ట్ మోడల్ డినో మోరియాతో తన బంధాన్ని ఏర్పరచుకొని కొన్ని రోజులకే అతనితో విడాకులు తీసుకున్నారు.

అదేవిధంగా మహేష్ భూపతి కూడా 2002వ సంవత్సరంలో మోడల్‌ శ్వేతా జైశంకర్‌ను వివాహం చేసుకున్నారు.

ఇలా ఏడు సంవత్సరాల పాటు వీరిద్దరి మధ్య ప్రశాంతమైన వైవాహిక జీవితం కొనసాగిన అనంతరం మహేష్ కి శ్వేత పై ప్రేమ పలచబడడంతో శ్వేత మహేష్ కు విడాకులు ఇచ్చారు.ఇలా మహేష్ భూపతి శ్వేత మధ్య ఉన్న బంధాన్ని లారా విడగొట్టిందని ఆమెకు  ‘హోమ్‌ బ్రేకర్‌’ అనే అపవాదు తప్పలేదు.మహేష్ కోసం లారా ఆ అపవాదాన్ని కూడా భరించింది.

Telugu Lara Dutta, Laradutta, Love Story, Mahesh Bhupati, Maheshbhupati, Tennism

ఇలా వీరిద్దరికీ పెళ్లి అయినప్పటికీ బ్రేకప్ చెప్పుకొని లారా దత్త తిరిగి టెన్నిస్ స్టార్ మహేష్ భూపతితో కొన్ని రోజుల డేటింగ్ అనంతరం వీరిద్దరూ 2011 ఫిబ్రవరి 16వ తేదీ వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది.తన పేరు సైరా.

ఇక మహేష్ భూపతితో విడాకుల అనంతరం తన మొదటి భార్య శ్వేత చెన్నైకి చెందిన రఘు కైలాస్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube