గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర రజినీకాంత్ పటేల్..!!

నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ రూపాని రాజీనామా చేయటం తెలిసిందే.ఈ క్రమంలో ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ కీలక నేత భూపేంద్ర రజినీకాంత్ పటేల్ నీ.

 Bhupendra Rajinikanth Patel Is The New Chief Minister Of Gujarat, Bhupendra Raji-TeluguStop.com

ఆ పార్టీ హైకమాండ్ ఎంపిక చేయటం జరిగింది.ఆదివారం నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ కీలక నాయకులంతా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… పటేల్ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగు సంవత్సరాల నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపి పార్టీ గెలుస్తుంది.

దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలు కీలకం కానున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే రేపు కొత్త ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ క్రమంలో ఆదివారం జరిగిన బిజెపి ఎల్.పి సమావేశానికి పార్టీ పరిశీలకులుగా కేంద్రమంత్రులు తోమర్, ప్రహ్లాద్ జోషి లు పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube