ఎవరు లేనప్పుడు శ్రియ ఏలాంటి పనులు చేస్తుందో చూడండి!

శ్రియ శరణ్‌.ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.

 Actress Shriya Saran With Her Pets Video Viral In Internet Shriya Saran, Pets,-TeluguStop.com

అందరూ టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.అలాంటి ఈ శ్రియ శరణ్ ప్రస్తుతం సినిమాల్లో ఎక్కడ కనిపించలేదు.

అలాంటి శ్రియ శరణ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే?

సాధారణంగా ఎంతోమంది పెంపుడు కుక్కలను, పెంపుడు పక్షులను పెంచుకుంటుంటారు.అలానే శ్రియ శరణ్ కూడా పెంచుకుంటుంది.ఈ నేపథ్యంలోనే వాటితో ఆడుకుంటున్న సమయంలో శ్రియ శరణ్ ఓ వీడియో తీసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోను చుసిన నెటిజన్లు శ్రియ శరణ్ ఎంతో క్యూట్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.కాగా శ్రియ శరణ్ త్వరలోనే నితిన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయ్.

ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించిన ‘అంధాధున్’ సినిమా రీమేక్ చేయనున్నట్టు ఆ సినిమాలో నితిన్, ప్రియా అరుళ్ హీరోయిన్ గా నటిస్తుందని అందులోనే శ్రియ శరణ్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube