ఒకే కాన్పు లో 17 మందికి జన్మనిచ్చిన మహిళ... అసలు విషయం ఇదే..

ఒకే కాన్పు లో ఇద్దరు పుడితే కవల పిల్లలు అంటాం , అలా ఒకే కాన్పు లో ఇద్దరు , ముగ్గురు , నలుగురు మహా అయితే ఐదు లేదా ఆరుగురిని కనడం గురించి విన్నాం , అయితే ఒక మహిళ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 17 మందిని ఒకే కాన్పు లో జన్మనించ్చింది.ఆమె డెలివరీ ని చేసిన ఆ ఆసుపత్రి వైద్యులు అక్కడ సిబ్బంది షాక్ అయ్యారు.అసలు విషయానికొస్తే

 Breaking Woman Gives Birth To 17 Babies At Once-TeluguStop.com

అమెరికా కి చెందిన కేథరిన్ బ్రిడ్జిస్ ఆమె భర్త చాలా ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లయిన సంవత్సరం నుండి పిల్లల కోసం ఎదురు చూసిన ఈ జంట కి ఎన్ని ఆసుపత్రి లు తిరిగిన , ఎన్నో మెడీసీన్లు వాడిన ఫలితం దక్కలేదు.ఆ దంపతులిద్దరకి ఏం చేయాలో అర్థం కాలేదు.అప్పుడు వారి కుటుంబ సభ్యుల సలహా మేరకు ఒక పేరున్న ఇన్ఫెర్టిలిటీ ఆసుపత్రికి వెళ్లారు.

అమెరికాలోని ఆ ఆసుపత్రి లో అధునాతన ఇన్ఫెర్టిలిటీ కి సంబంధిత పద్దతులలో కేథరిన్ పై ఐ.వి.ఎఫ్ చేశారు.ఆమెకి అన్ని వైద్య సదుపాయాలు మధ్య ఆమెకి అన్ని పరీక్షలు చేశారు.

అన్ని పరీక్షలు సఫలం అయ్యి ఆమె గర్భం దాల్చింది.దీనితో ఆ దంపతులిద్దరూ చాలా సంతోషపడ్డారు.

అయితే ఆమెకి డెలివరీ సమయం వచ్చాక ఆమెని అమెరికాలోని ఇండియానాపోలిస్ మెమోరియల్ ఆసుపత్రి లో డెలివరీ కోసం తీసుకెళ్లారు.అక్కడ డెలివరీ చేసే డాక్టర్ జాక్ ఆ డెలివరీ కోసం ఏకంగా 29 గంటల సమయం తీసుకున్నాడు.

దానికి కారణం ఆమె ఒకే కాన్పు లో 17 మంది మగపిల్లలకి జన్మ నివ్వడం.అంతకుముందు ఉన్న ఒకే కాన్పు లో ఎక్కువ మందికి జన్మనిచ్చిన మహిళ రికార్డ్ ను కేథరిన్ బ్రేక్ చేసింది.

కేథరిన్ బ్రిడ్జిస్ ఆమె భర్త ఆ 17 మంది మగ పిల్లలకి పేర్లు కూడా పెట్టేసారు.వారి పేర్లు వరుసగా జేమ్స్, జాకబ్ , జారోడ్, జర్విస్, జాసన్, జెఫ్రీ, జెరెమీ, జీరోమ్, జెస్సి,జిమ్మి , జోచియం, జోనాథన్, జోన్స్, జోసెఫ్, జూలియన్, జింబో , డార్త్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube