మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి వాటిని తీస్తే మీరు కోటీశ్వరులు అవుతారు మీకు ఇంకా తిరుగు ఉండదు అంటూ ఒక బాబా జనాలని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు ఇలాంటి మోసపూరిత సంఘటనలు ఎక్కడ జరిగినా సరే ఎన్నో ఘటనలు బయటపడుతున్నా సరే మోసపోయీ వాళ్ళు ఇంకా ఎక్కువగాన అవుతున్నారు ఖమ్మం లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది…వివరాలలోకి వెళ్తే.

ఇంట్లో లంకె బిందెలున్నాయని.అయితే వాటిని తీయాలంటే పూజలు చేయాలని, అందుకు ఖర్చవుతుందని నమ్మించాడు ఓ బాబా అయితే అతడు అందుకు గాను 40 వేల రూపాయలు ముందుగానే తీసుకున్నాడు.ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జరిగింది…అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అ.ఉన్నదంతా గుల్ల చేసి చివరికి ఆ ఇంటి యజమాని భార్య ని కూడా అత్యాచారం చేసేశాడు.
తానూ పూజ చేస్తున్న క్రమంలోనే ఆ ఇంట్లోని బాలింతపై కన్నేశాడు తానూ పూజలు ఇంటి వెనుక చేస్తానని చెప్పి ఆ ఇంటి కుటుంభ సభ్యులని ఇంట్లోనే ఉండమని చెప్పి ఇంటి వెనుక అతడు బాలింతను మాత్రం తన గూడారంలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.తన కోరిక తీర్చక పొతే ఆమె భర్త చనిపోతాడు అని చెప్పి ఆమెపై లైంగిక దాడి చేస్తూ అత్యాచారం చేశాడు.
అయితే రెండోవ సారి కూడా తన కోరిక తీర్చుకోవడానికి కోసం ఆమెని మళ్ళీ గుడారంలోకి తీసుకు వెళ్ళాడు.ఆమెకు అనుమానం వచ్చి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది.
దాంతో ఇరుగుపొరుగు.అతడిపై దాడి చేసి పోలీసులకి అప్పగించారు.
సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో భాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని తెలిపారు.