అఆ చిత్రానికి బ్రేకులు లేవు.హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి.
బయ్యర్ల చేతిలో డబ్బులు పడుతున్నాయి.ఈరోజుతో కొన్ని ఏరియాల్లో లాభాలు మొదలవుతున్నాయి.
నితిన్ కెరీర్లో ఇది అతిపెద్ద హిట్ , ఇది ఫిక్స్.ఇక తేలాల్సింది ఒక్కటే, ఈ చిత్రం 50 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుందా లేదా.
ప్రస్తుతం ఉన్న స్పీడు చుస్తే మాత్రం, 50 కోట్లు మరీ ఎక్కువ దూరంలో లేదు.కాని ఈ స్పీడు ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.
నైజాం & ఆంధ్రప్రదేశ్
నైజాం : 6.64 కోట్లు వైజాగ్: 1.65 కోట్లు ఈస్ట్ : 1.35 కోట్లు వెస్ట్ : 1.00 కోట్లు కృష్ణ : 1.22 కోట్లు గుంటూరు : 1.26 కోట్లు నెల్లూరు : 0.48 కోట్లు సీడెడ్ : 2.27 కోట్లు