ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( YS Sharmila )పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( Y V Subba Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీ ఎంపీలు బీజేపీ( BJP )కి బానిసలుగా వ్యవహరిస్తున్నారని షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు.
ఏపీలో అభివృద్ధి లేదని షర్మిల మాట్లాడటం కాదు.
బయట తిరిగితే అభివృద్ధి కనబడుతుందని పేర్కొన్నారు.బీజేపీ, టీడీపీ ( BJP, TDP )ఎప్పుడూ విడిపోలేదని వెల్లడించారు.విడిపోవడం, కలుసుకోవడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు.