హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను నటించి ఉంటే దయచేసి క్షమించండి అంటూ యూట్యూబ్ స్టార్ సరయు అన్నారు.మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ముగిసిన సరయు విచారణ.
హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది అంటూ యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సరయు మీద బంజారా హిల్స్ పీఎస్లో సోమవారం కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.
మంగళవారం ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిన విచారణ.
మీడియాతో మాట్లాడ కుండానే వెళ్ళిపోయిన సరయు.