బేబీ సినిమా చేసి తప్పు చేసిన వైష్ణవి...

చాలామంది హీరోయిన్స్ వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ల ఫోకస్ మొత్తం సినిమాల మీద పెడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.

 Vaishnavi Chaitanya Did Mistake Witth Baby Movie,baby Movie,vaishnavi Chaitanya,-TeluguStop.com

అయితే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి( Vaishnavi Chaitanya ) ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో టీమ్ మొత్తానికి మంచి పేరు అయితే వచ్చింది.

ఆ సినిమా లో బోల్డ్ క్యారెక్టర్ చేసినందుకుగాను వైష్ణవికి మంచి పేరు అయితే వచ్చింది.కానీ ఇప్పుడు ఆమెకి ఆఫర్లు మాత్రం ఎక్కువగా రావట్లేదు అనేది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఇక దీంతో ఆమె అనవసరంగా బేబీ సినిమా( Baby Movie ) చేశానని ఇప్పుడు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత ఫుల్ బిజీగా ఉంటానని తను అనుకున్నప్పటికీ ఇది మాత్రం కుదరలేదు.దాంతో ఆమె అనవసరంగా సినిమా చేసింది అంటూ చాలామంది కూడా ఆమె పైన కామెంట్లు చేయడం జరుగుతుంది.

 Vaishnavi Chaitanya Did Mistake Witth Baby Movie,Baby Movie,Vaishnavi Chaitanya,-TeluguStop.com

నిజానికి వైష్ణవి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు( Short Films ) చేసుకుంటూ ఉంటేనే బాగుండేది.ఇక ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో అటు షార్ట్ ఫిలిమ్స్ చేసుకోలేక,ఇటు సినిమాలు చేసుకోలేక ఖాళీగా ఉండాల్సి వస్తుందని తన సన్నిహితులు దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఎస్కే ఎన్ ప్రొడక్షన్ లోనే తనకు మరో సినిమా చేసే అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి…ఇక ఇలాంటి క్రమం లో డైరెక్టర్ సాయి రాజేష్( Director Sai Rajesh ) హీరో ఆనంద్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు.మారి వైష్ణవి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube