మమ్మల్ని దారుణంగా వేధించారు.. అందుకే సినిమాలు చెయ్యలేదు!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉంది.ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సోషల్ మీడియా ద్వారా అసలు విషయాలు అన్ని వెలుగులోకి వస్తున్నాయ్ కానీ లేకపోతే ఇప్పటికి ఆ విషయాలు అన్ని కూడా తెర వెనకే ఉండేవి.

 Senior Actress Annapurna About Casting Couch In Film Industry, Tollywood,annapur-TeluguStop.com

అప్పట్లో తెలుగు హీరోయిన్స్ కి వేధింపులు ఉండేవి.కానీ వందలో ఒక 5 మందికి జరిగేవి.

ఇప్పుడు ఆ 5 మంది తప్ప మిగితా 95 మందికి ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు లేకుండా పోలేదు.

ఇక ఈ నేపథ్యంలోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక మూడేళ్ళ క్రితం తెలగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ శ్రీ రెడ్డి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.ఆమె చేస్తున్నది కరెక్ట్ అయినా విధానం కరెక్ట్ గా లేదని అందరూ సీరియస్ అయ్యారు.

కానీ ఆతర్వాత ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టారు.ఇప్పుడు అలానే సీనియర్ నటి అన్నపూర్ణ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది.

Telugu Alitho, Annapura, Senioractress, Sri Reddy, Tollywood-Latest News - Telug

అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన అన్నపూర్ణ, వైజయంతి అప్పటికి వారికీ ఎదురైన సమస్యలను చెప్పుకొచ్చారు.అప్పట్లోనే అవకాశాలు కావాలంటే ఆ పని చెయ్యాలి.ఈ పని చెయ్యాలి అంటూ వేధించేవారని చెప్పుకొచ్చింది అన్నపూర్ణ.అలా వేధించడం వల్లే సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వదిలేసి 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని 25 ఏళ్లకే పెద్ద పెద్ద హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి కారణం అని చెప్పింది అన్నపూర్ణ.

హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన వేధింపులు భరించలేక రెండు సినిమాలకే ఆపేసినట్టు అప్పట్లో మీడియాతో మాట్లాడే దైర్యం వారికి లేనట్టు చెప్పుకొచ్చారు.ఇలాంటి ఘటనలు బయటకు రావు కానీ కావాల్సినన్ని ఘటనలు జరుగుతుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube