ప్రెగ్నెన్సీ రావట్లేదా..మీరు వంటకాలలో నాన్ స్టిక్ వస్తువులు ఎక్కువగా వాడుతున్నారా..!

ఈ మధ్య కాలంలో మహిళలు గర్భం దాల్చకపోవడానికి సరికొత్త కారణన్ని పరిశోధకులు కనుగొన్నారు.పర్యావరణం మనం రోజు వినియోగించే ఉత్పత్తుల్లో పేరుకుపోతున్న ఫరెవర్ కెమికల్స్ ( Forever Chemicals )ఇందుకు కారణమని వెల్లడించారు.PFASగా పిలవబడే పెర్‌ ఫ్లోరో ఆల్‌కైల్( Perfluoroalkyl ) పదార్థాలు కాబోయే తల్లుల రక్తంలో అధిక స్థాయిలో చేరడం కారణంగా ప్రెగ్నెన్సీ పొందెందుకు 40 శాతం వరకు అవకాశాలు తగ్గుతూ ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.18 నుంచి 45 సంవత్సరాల వయసు గల 382 మంది ఆడవారి రక్త నమూనాలను దాదాపు సంవత్సరం పాటు పరిశీలించిన న్యూయార్క్ మౌంట్ సినాయ్‌ లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గర్భం దాల్చినందుకు ప్రయత్నిస్తున్న మహిళలు నాన్ స్టిక్ వంట వస్తువులను, యాంటీ-స్టెయిన్ ఫ్యాబ్రిక్స్( Anti-stain fabrics ) వంటి PFAS కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

 Are You Using Non Stick Items In Cooking , Forever Chemicals, Perfluoroalkyl, An-TeluguStop.com

PFAS మహిళలలో సంతాన ఉత్పత్తిని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.PFAS ఎక్స్‌పోజర్ ప్రెగ్నెన్సీ కి అడ్డుపడుతుందని వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు సంతాన ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయని పరిశుధకులు తెలిపారు.ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌ కు ఎక్కువ ప్రమాదం కలిగి ఉందని తెలిపారు.ఇంకా చెప్పాలంటే పీఎఫ్ ఏఎస్ అనేది మానవ నిర్మిత రసాయనాల తరగతి వేడి నీరు గ్రీసు మరకలనకు నిరోధక ఉత్పత్తులను తయారు చేయడానికి అనేక రకాల పరిశ్రమలో దశాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి.టాయిలెట్ పేపర్ పీరియడ్ అండర్ వేర్ వంటి వాటిల్లో వాటిల్లో దీని వినియోగిస్తున్నారు చాలా బలమైన ఫ్లోరిన్ కార్బన్ బంద్( Fluorine carbon bond ) బంధాలు కలిగిన ఈ రసాయనాలు పర్యావరణంలో మన శరీరంలో సులభంగా విచ్చడం కాకుండా నెలలు సంవత్సరాలపాటు పేరుకుపోయి కిడ్నీ మరియు వృషభ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి పెంచుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

చివరగా చెప్పాలంటే గర్భం దాల్చాలి అనుకున్నా మహిళలు నాన్ స్టిక్ వంట వస్తువులను ఉపయోగించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube