రకుల్ ప్రీత్ ఏంటి ఇలా అయిపోయింది.. అబ్బే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.ఈ బ్యూటీ కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి విశేష ఆదరణ సంపాదించుకున్నారు.

 Heroine Rakul Preet Singh Latest Stunning Pics On Instagram, Rakul Preet Singh,-TeluguStop.com

ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అద్భుతమైన నటన ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తన సినిమాలకు సంబంధించిన విషయాలన్నింటిని, తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ అలా కాసేపు తన స్టార్ డమ్ పక్కనపెట్టి సాధారణ వ్యక్తిలా, చిన్నపిల్లల మారి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆహార పదార్థాలను తింటూ సందడి చేసింది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోని షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

Telugu Road, Kondapolam, Latest Pics, Netizens, Tollywood-Movie

రోడ్డు పక్కన కాల్చి అమ్ముతున్నటువంటి మొక్కజొన్నలను తింటూ ఫోటోకి ఫోజులు ఇచ్చింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరు రకుల్ ప్రీతి ఏంటి ఇలా అయిపోయింది.ఈమె టాలీవుడ్ హీరోయిన్ గా కాకుండా.

రోడ్డు పక్కన అమ్మాయిల ఉందంటూ కొందరు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Telugu Road, Kondapolam, Latest Pics, Netizens, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ చిత్రాలతో పాటు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube