ఇదేందయ్యా ఇది: ఇలాంటి మ్యాగీని ఎప్పుడైనా ట్రై చేశారా..?!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా( Social media ) ప్రపంచం రాజ్యమేలుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనిషికి ఏ అవసరం వచ్చిన దానికి సంబంధించిన సమాధానం కోసం అంతర్జాలంలో వెతకడం పరిపాటిగా మారింది.

 This Is This: Have You Ever Tried Maggi Like This , Chocolate Maggie, Latest N-TeluguStop.com

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన ఆ విషయం కాస్త కొద్ది క్షణాల్లోనే ప్రపంచం మొత్తం ఇట్టే తెలిసిపోతుంది.ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు దర్శనం ఇస్తూ ఉండడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడం జరిగింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెళితే.

ఒకే కుటుంబంలో ఉన్న ఇంట్లోని మనుషుల అభిరుచులు వేరుగా ఉంటాయి.తిండి విషయం దగ్గర కూడా ఈ విభిన్న రుచులు మనం ఆస్వాదించడం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఓ పేస్ట్రి మ్యాగీ వీడియో వైరల్ గా మారడం జరిగింది.ఇందులో మ్యాగీ న్యూడుల్స్ ను ఓ చాక్లెట్ పేస్ట్రీ( Chocolate Maggie ) తో కలిపి చేసిన రెసిపీ కనబడుతుంది.

ఈ పదార్థాన్ని కొంతమంది చిరు వ్యాపారులు తయారు చేస్తున్నారు.ఈ వీడియోలో మొదటగా ఓ పాన్ పై ఆయిల్ మరిగించడంతో మొదలవుతుంది.

ఆపై అందులో ఓ చాక్లెట్ పేస్ట్రీ ముక్కను ఉంచి దానిలో అనేక రకాల మసాలా దినుసులు వేస్తాడు.ఆ తర్వాత వాటిలో మ్యాగీ నూడుల్స్( Maggi Noodles ), అందుకు సంబంధించిన మసాలా కూడా వేసి కుక్ చేస్తారు.ఇలా కలిపిన తర్వాత ఆ పదార్థాన్ని వడ్డించడం జరుగుతుంది.ఈ వంటకాన్ని చూసి నెటిజన్స్ వారికి తోచిన స్థాయిలో వారు కామెంట్స్ తెలియజేస్తున్నారు.ముఖ్యంగా ఈ వీడియో పై నెటిజెన్స్ ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి మీ కామెంట్ ని తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube