అక్కడ ఉంది కుక్కనా లేక‌ పిల్లా.. వీడియోను చూస్తే షాక్ అవడం ఖాయం..

ఒక్కోసారి మనం చూసింది ఏదైనా సరే నిజం కాకపోవచ్చు.అందుకని మన కళ్లను నిందించడం సరికాదు.

 There Is A Dog Or A Baby If You Watch The Video, You Will Be Shocked , Dog, Vir-TeluguStop.com

కానీ మన కళ్లు చూసింది మాత్రం అప్పుడప్పుడూ నిజం కాదు.మనం తొందరలో చూడడం వల్లో లేదో ఏదో ఆలోచనలో ఉండి చూడడం వల్లో ఇలా జరుగుతూ ఉంటుంది.

ఒక్కోసారి మాత్రం మనం పరీక్షించి తీక్షణంగా చూసినా సరే మనం అక్కడ ఉన్న వస్తువులను కరెక్టుగా గుర్తు పట్టలేం.అటువంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఉన్న జంతువును చూసి మనం మొదట ఆశ్చర్యపోవడం ఖాయం.వామ్మో అని చివరి వరకు చూస్తే మాత్రం మనం తప్పనిసరిగా షాక్ కు గురవుతాం.

ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏం ఉందంటే.

ఓ చోట విపరీతంగా ఇళ్లు ఉంటాయి.

ఆ ఇళ్లలో ఓ ఇంటి మీద ఓ పిల్లి కూర్చుని ఉంటుంది. కానీ మనం మొదటి సారి చూసినపుడు అది మనకు అచ్చం కుక్క తలలాగే అనిపిస్తుంది.

అరే కుక్కు తలేంటి అక్కడ ఇంటి మీద ఉందని మనలో ఒక రకమైన భయం ప్రారంభమవుతుంది.కానీ ఆ వీడియోను మనం అలాగే చూస్తే మనకు అసలు విషయం బోధపడుతుంది.

అక్కడ ఉన్నది కుక్క తల కాదు పిల్లి అని.పిల్లి అటువైపు తిరిగి కూర్చుని ఉంటుంది.

ఆ పిల్లికి వెనకాల మచ్చలు ఉండడంతో ఆ మచ్చలు సేమ్ కుక్క కళ్లలాగా మన కళ్లకు అగుపిస్తుంటాయి.తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి  కూడా పిల్లికి మచ్చ ఉంటుంది.

ఆ నల్లటి మచ్చను చూసి మనం కుక్క మూతి అని భ్రమపడతాం.సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube