ప్రధాన మంత్రి పై అధిక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న బ్రిటన్ దేశ ప్రజలు..

గత కొన్ని రోజులకు భారతీయ మూలాలు ఉన్న ప్రస్తుత బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ నాయకత్వంపై బ్రిటన్ ప్రజలు అధిక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే తమ ఆర్థిక సమర్థత పాలన విషయాల్లో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్నా బ్రిటన్ ప్రధాన మంత్రి ఎక్కువమంది మోగ్గు చూపిస్తున్నారు.

 The People Of Britain Are Expressing High Confidence In The Prime Minister Rushi-TeluguStop.com

అయితే సవంతా కాంగ్రెస్ నిర్వహించిన ఇండిపెండెంట్ పత్రిక కోసం తాజా సర్వే లో ఈ విషయాలు వెల్లడించాయి.ఇక బోరస్ ఇంకా రిషి టోరీ పార్టీ నేతలే.

అయితే వీరిద్దరిలో ఎవరి నేతృత్వంలో 2024 ఎన్నికలను ఎదుర్కోవాలన్న అంశంపై ఓటర్ల అభిప్రాయాలను సర్వే నిర్వాహకులు సేకరించారు.

ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో బోరిస్ నేతృత్వంలో స్టోరీలు ఘనవిజయం సాధించారు.

అయితే 2024 ఎన్నికల్లో బ్రిటన్ ఓటర్లు మాత్రం ఆయన వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ సర్వేలో పాల్గొన్న 63% మంది కూడా బోరిస్ జాన్సన్ ను వ్యతిరేకించారు.

ఇక మిగిలిన 24 శాతం మంది ఆయన అభ్యర్థిత్వానికి సానుకూలత వ్యక్తం చేశారు.

Telugu Boris Johnson, Britain, Britan, England, Confidence, International, Rishi

అయితే వాళ్లు రిషికే మద్దతు తెలిపారు.ఈ నేపథ్యంలోనే టోరీ పార్టీ ప్రతిష్టను పెనుమండింపచేస్తారని ఆ దేశ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.ఇక 19 శాతం మంది ఇక మాత్రమే బోరిస్ పాలన మాదిరిగానే ఉందని బోరిస్ పాలన ఒక మాదిరిగానే మాత్రమే ఉందని పేర్కొన్నారు.

Telugu Boris Johnson, Britain, Britan, England, Confidence, International, Rishi

ఇక కరోనా ఆంక్షలు ధిక్కరిస్తూ నిర్వహించిన ఈ పార్టీ గెట్ వ్యవహారంపై జరుగుతున్న ఈ విచారణలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వాస్తవాలను వెల్లడిస్తారని 14 శాతం మంది మాత్రమే చెప్పారు.ఇక ప్రధాని రిషి సునాక్ నిజమే చెప్తారని 38 మంది ధీమా వ్యక్తం చేయడం జరిగింది.ఇక ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను ఆయన సమర్థంగా నిర్వహించే విషయంలో 19 శాతం మంది రిషీ సునాక్ పై 44 శాతం మంది భరోసా ఉంచారు.అయితే ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సర్వే నిర్వహించడం జరిగింది.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి రిషి సునాక్ పై అధిక సానుకూలత వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube