Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద కార్గో విమానం....

మకుటం ఎయిర్ పోర్ట్ నుండి పట్టాయా ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్న అతిపెద్ద అతి పెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బేలగా ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది.శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్గో విమానం ల్యాండింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 The Largest Cargo Plane Landed At Shamshabad Airport , Cargo Plane , Shamshabad-TeluguStop.com

గతంలో కూడా మే 2016 సంవత్సరంలో అతిపెద్ద రవాణా విమానం అయిన ఆంటీ నొవ్ ఏ ఎన్ 225 కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇంధనం నింపుకోవడం కోసం ల్యాండ్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube