మంగళగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత

అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రేపటి నుంచి మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.

 Tension In Mangalagiri Constituency-TeluguStop.com

ఈ క్రమంలో లోకేశ్ కు స్వాగతం తెలుపుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే టీడీపీ శ్రేణులు చేస్తున్న ఫ్లెక్సీల ఏర్పాటును టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు.

దీంతో తీవ్రంగా మండిపడిన టీడీపీ నేతలు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.ఈ క్రమంలో టీడీపీ నేతలను కలిసేందుకు మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ నిరాకరించారు.

ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube