తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.భారతీయ మహిళకు జాక్ పాట్

అబుదబి బిగ్ టికెట్ డ్రా లో అబుదాబి లో నివాసం ఉంటున్న లీలా జలాల్ అనే భారతీయురాలు గురువారం తీసిన బిగ్ టికెట్ డ్రా లో 44.75 కోట్లు గెలుచుకున్నారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

2.సౌదీ అరేబియా లో కొత్త ప్రయాణం ఆంక్షలు

సౌదీ అరేబియా కొత్త పైన ఆంక్షలు తీసుకొస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.ఈనెల తొమ్మిదో తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త నిబంధనల ప్రకారం  సౌదీ వాసులు ఇతర దేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకొని ఉండాలి.అలా ది సౌదీ కి వచ్చేవారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాల్సిందే.

3.భారత్ లోని చైనా రాయబార కార్యాలయం వద్ద టిబెటన్ ల ఆందోళన

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ను ఖండిస్తూ టిబెటన్  ప్రవాసులు నిరసనలు చేస్తున్నారు.ఈ మేరకు తమ ప్రాంతానికి స్వేచ్ఛను ఇవ్వాలంటూ శుక్రవారం భారత రాజధాని న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద ర్యాలీలు నిర్వహించారు.

4.ఐ ఎస్ చీఫ్ అల్ ఖురేషి హతం ! ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఇబ్రహీం అల్ హాషిమీ అల్ కురేషి హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు.

5.అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా

అమెరికాలో కరోనా తగ్గుముఖం పట్టింది.గత వారం కంటే ఈ వారం లో కొత్తగా నమోదైన కరోనా కేసులు గణ నీయంగా తగ్గాయని అమెరికా ప్రకటించింది.

6.అమెరికా లో మంచు తుఫాన్.8 వేల విమానాలు రద్దు

అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ మంచు తుఫాన్ కురుస్తుండడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

7.అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం

అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది.కోవిడ్ టీకా తిరస్కరించిన 3,300 మంది అమెరికన్ సైనికులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ నిర్ణయించింది.

8.ఎలెన్ మాస్క్ ఈ ప్రతిపాదనకు నో చెప్పిన భారత్

ఎలన్ మాస్క్ కు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది.టెస్లా కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కేంద్రం నో చెప్పింది.

9.రష్యా కు చైనా మద్దతు

ఉక్రెయిన్ – రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతోంది.ఉక్రెయిన్ కు నాటో దళాలు, అమెరికా మద్దతు ఇవ్వగా, రష్యా కు చైనా మద్దతు ప్రకటించింది.

Telugu NRI News Roundup, NRI News In Telugu, NRI News, Canada, Indians, US, Immigrants, Latest NRI News, Today NRI News, Ellen Mask, United States Army, Embassy Of China, Booster Dose - Telugu Booster Dose, Canada, Ellen, Embassy China, Indians, Latest Nri, Nri, Nri Telugu, Telugu Nri

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube