తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‎కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్ లో ఈ సమావేశం నిర్వహించారు.2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.కాగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ను రూ.3 లక్షల కోట్లతో రూపొందించిన విషయం తెలిసిందే.సంక్షేమం, దళితబంధు, గృహ నిర్మాణానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

 Telangana Cabinet Meeting.. The Cabinet Approved The Budget-TeluguStop.com

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube