తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‎కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్ లో ఈ సమావేశం నిర్వహించారు.

2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.కాగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ను రూ.

3 లక్షల కోట్లతో రూపొందించిన విషయం తెలిసిందే.సంక్షేమం, దళితబంధు, గృహ నిర్మాణానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లనున్నారు.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ 2000 కోట్ల క్లబ్ లో చేరుతారా..?