కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తంగళ్ళపల్లి జడ్పిటిసి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజులలింగారెడ్డి దంపతులు బీఆర్‌‌ఎస్‌‌ కు రాజీనామా చేసిన విషయం విదితమే.సోమవారం హైదరబాద్‌‌ లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌, విప్ ఆది శ్రీనివాస్‌‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

 Tangalpalli Jdptc Who Joined The Congress Party , Jptc Poormani Manjualingareddy-TeluguStop.com

ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన తంగళపల్లి బిఆర్ఎస్ జడ్పీటీసీ పూర్మని మంజుల లింగారెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube