రేపటి నుంచి నిరవధిక సమ్మెకు జూడాల పిలుపు..!!

తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.ఈ మేరకు రేపటి నుంచి విధులకు హాజరుకాబోమని జూడాలు ప్రకటించారు.

 Junior Doctors Call For Indefinite Strike From Tomorrow,telongana-TeluguStop.com

గత మూడు నెలలుగా స్టైఫెండ్ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రేపటి నుంచి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి నోటీస్ అందించారు.జూడాల పిలుపు నేపథ్యంలో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.ఈ మేరకు గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే తగిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube