మద్దికెర మండలం హంప గ్రామంలో వింత ఘటన..

ఓ గ్రామం లో వింత ఘటన చోటుచేసుకుంది.మద్దికెర మండలం హంప గ్రామంలో వీరేస్ అనే వ్యాపారికి ఒక పొట్టేళ్ల ఫామ్ ఉంది.10 పొట్టేళ్ల తో పాటు ఒక కుక్కను కూడా పెంచుతున్నాడు.కుక్క ప్రసవంతో తన పిల్లలతో పాటు పొట్టేళ్లకు కూడా పాలు ఇవ్వడం అక్కడ ఉన్న గ్రామ ప్రజల అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 Strange Incident In Hampa Village Of Maddikera Mandal , Hampa Village, Maddikera-TeluguStop.com

జాతివైరం లేకుండా కుక్క పోటేల్లకు పాలు ఇవ్వడం వ్యాపారికి చాలా విడ్డూరం అనిపించింది.ఈ విషయం వైరల్ అవ్వడంతో ఇరుగు పొరుగు వాళ్లకు తెలిసింది.ఈ విడ్డూరాన్ని చూడటానికి పక్క ఊరి గ్రామస్తులు కూడా వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube