యువ హీరో శ్రీ విష్ణు ( Srivishnu )రీసెంట్ మూవీ సామజవరగమన సినిమా( Samajavaragamana )తో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శ్రీ విష్ణు.
కొన్నాళ్లుగ సరైన హిట్లు లేక సతమతమవుతున్న ఈ హీరోకి సామజవరగమన మంచి బూస్ట్ ఇచ్చింది.రాం అబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆడియని ని ఎంటర్టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.
ఈ సినిమాతో రెబా మోనిక జాన్( Reba Monica John ) హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ సినిమా సక్సెస్ నుంచి శ్రీ విష్ణు ఆడియన్స్ ని కనెక్ట్ చేసే కంటెంట్ ఉంటే చాలు తప్పకుండా సినిమా హిట్ అయ్యి తీరుతుంది.సామజవరగమన సినిమా ఈ తరం నువ్వు నాకు నచ్చావ్ అన్న టాక్ రావడం శ్రీ విష్ణు ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ ఖుషిగా ఉన్నారు.శ్రీ విష్ణు ఇక మీదట చేసే సినిమాలు తప్పకుండా అతని కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా చేస్తుందని చెప్పొచ్చు.
శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమా( Movie ) అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.శ్రీ విష్ణు నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.