శ్రీలీల మరో సౌందర్య అవుతారా.. అలాంటి రోల్స్ ఎంచుకుంటే మాత్రం సాధ్యమేనంటూ?

రోషన్ పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా శ్రీలీల కెరీర్ మొదలైందనే సంగతి తెలిసిందే.తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న శ్రీలీల ధమాకా, స్కంద, భగవంత్ కేసరి సినిమాలతో సైతం పాజిటివ్ ఫలితాలను అందుకున్నారు.

 Srileeela Will Become Another Soundarya Details Here Goes Viral ,pellisandad-TeluguStop.com

స్కంద మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా నిర్మాతకు నష్టాలను అయితే మిగల్చలేదు. భగవంత్ కేసరిలో విజ్జి పాప రోల్ లో మాత్రం శ్రీలీల అదరగొట్టారనే చెప్పాలి.

Telugu Balakrishna, Dhamaka, Pellisandad, Ravi Teja, Skanda, Soundarya, Sreeleel

తన పాత్రకు శ్రీలీల( Sreeleel ) పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.ఇలాంటి పాత్రలను ఎంచుకుంటే శ్రీలీల మరో సౌందర్య అవుతారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల క్రేజ్, రేంజ్ వేరే లెవెల్ అని టాలెంట్ టాలెంట్ ను సరిగ్గా వాడుకుంటే మాత్రం శ్రీలీలకు తిరుగులేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Telugu Balakrishna, Dhamaka, Pellisandad, Ravi Teja, Skanda, Soundarya, Sreeleel

అందం, అభినయం, ప్రతిభ అన్నీ ఉన్న శ్రీలీల మరీ గ్లామరస్ రోల్స్ కు మాత్రం ఓకే చెప్పొద్దని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బోల్డ్ రోల్స్ కు శ్రీలీల దూరంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.శ్రీలీల టాలెంట్ మామూలు టాలెంట్ కాదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని శ్రీలీల కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

శ్రీలీల కథ అద్భుతంగా ఉంటే పారితోషికం విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా శ్రీలీల కెరీర్ కు మాత్రం ఢోకా లేదని అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.

వరుస విజయాల శ్రీలీల 2024 సంవత్సరంలో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

శ్రీలీల క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube