శ్రీలీల మరో సౌందర్య అవుతారా.. అలాంటి రోల్స్ ఎంచుకుంటే మాత్రం సాధ్యమేనంటూ?

రోషన్ పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా శ్రీలీల కెరీర్ మొదలైందనే సంగతి తెలిసిందే.

తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న శ్రీలీల ధమాకా, స్కంద, భగవంత్ కేసరి సినిమాలతో సైతం పాజిటివ్ ఫలితాలను అందుకున్నారు.

స్కంద మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా నిర్మాతకు నష్టాలను అయితే మిగల్చలేదు.భగవంత్ కేసరిలో విజ్జి పాప రోల్ లో మాత్రం శ్రీలీల అదరగొట్టారనే చెప్పాలి.

"""/" / తన పాత్రకు శ్రీలీల( Sreeleel ) పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

ఇలాంటి పాత్రలను ఎంచుకుంటే శ్రీలీల మరో సౌందర్య అవుతారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల క్రేజ్, రేంజ్ వేరే లెవెల్ అని టాలెంట్ టాలెంట్ ను సరిగ్గా వాడుకుంటే మాత్రం శ్రీలీలకు తిరుగులేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. """/" / అందం, అభినయం, ప్రతిభ అన్నీ ఉన్న శ్రీలీల మరీ గ్లామరస్ రోల్స్ కు మాత్రం ఓకే చెప్పొద్దని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బోల్డ్ రోల్స్ కు శ్రీలీల దూరంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.శ్రీలీల టాలెంట్ మామూలు టాలెంట్ కాదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని శ్రీలీల కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

శ్రీలీల కథ అద్భుతంగా ఉంటే పారితోషికం విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా శ్రీలీల కెరీర్ కు మాత్రం ఢోకా లేదని అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.

వరుస విజయాల శ్రీలీల 2024 సంవత్సరంలో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

శ్రీలీల క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

ఇండియన్ సైంటిస్టుల సత్తా.. స్పేస్‌లో డాకింగ్ ప్రయోగం సక్సెస్.. ఎలైట్ క్లబ్‌లో భారత్!