గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)

మనలో చాలామందికి పాములంటే( Snakes ) విపరీతమైన భయం ఉంటుంది.ఈ క్రమంలో చాలామంది పాములు కనపడితే అమాంతంగా భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు.

 King Cobra Snakes Find In The Middle Of The Wall Video Viral Details, Snakes ,mi-TeluguStop.com

ఇక మరి కొంతమంది అయితే వాటిని చూడగానే హడలిపోయి ఎక్కడికి అక్కడే వారు షాక్ కి గురవుతూ ఉంటారుసాధారణంగా చాలామందికి కొన్నిసార్లు ఊహించని ప్రదేశాలలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి.కొన్ని సందర్భాలలో ఇళ్లలోని వివిధ ప్రదేశాల్లో విచిత్రమైన జీవులు బయటపడతాయి.

ఈ రకమైన షాకింగ్ సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.తాజా సంఘటన ఒక వీడియో రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతోంది.వీడియోలో గోడ( Wall ) మధ్య నుండి వింత శబ్ధాలు వినిపించడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు.శబ్ధాలు తగ్గకపోవడంతో, అందులో ఏముందో అనే ఆసక్తితో గోడను పగులగొట్టారు.

అప్పుడు అందులో నుండి నాగుపాములు( Cobra Snakes ) బయటపడగా, అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.గోడ పగలగొట్టినప్పుడు, పాములు వెంటనే బుసలకొట్టి పైకి ఎగిరాయి.

వీడియోలో పాములు ఒకదానికొకటి చుట్టుకుని ఉండగా, వాటిని స్నేక్ క్యాచర్ పట్టుకొని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలి వచ్చారు.ఇలాంటి సంఘటనలు కొత్త కాదు.కొన్నిసార్లు పాములు మంచం కింద, ఫ్రిడ్జ్‌లు, కూలర్లలో దాకుంటాయి.కొన్ని సందర్భాల్లో తలుపుల పై లేదా ఫాన్లపై కూడా కనిపిస్తుంటాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వివిధ వేదికలపై వైరల్( Viral ) అవుతోంది.నెటిజన్లు ఈ సంఘటనపై స్పందిస్తూ, ‘‘వామ్మో.

ఈ సీన్ చూస్తేనే భయంగా ఉంది’’ అంటూ కామెంట్ చేస్తుండగా.మరోవైపు, ‘‘హాని చేయకుంటే అవి వెళ్లిపోతాయ్’’ అని మరికొందరు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube