ప్రభాస్ కాస్త వెనకబడ్డాడా..?రాబోయే సినిమాతో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు అత్యుత్తమమైన సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో మంచి విజయాలను సాధిస్తున్నాయి.

 Is Prabhas A Bit Behind Has He Fixed His Target With His Upcoming Film , Prabha-TeluguStop.com

ఇక దాదాపు రెండు సినిమాలతో ఆయన వెయ్యికోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు అంటే మామూలు విషయం కాదు.ఇక ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలు( Star heroes ) ఎవరు కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్ట లేకపోతున్నారు.

Telugu Prabhasbit, Prabhas, Heroes, Telugu, Tollywood-Movie

మరి ఆయన ఇప్పటికే రెండుసార్లు ఆ ఫీట్ ని సాధించాడు.ఇక మరోసారి కూడా ఆ ఫీట్ ని సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా మీద భారీ హెప్ అయితే క్రియేట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది.ఇంకా మార్కెట్ ను క్యాష్ చేసుకుంటూ బాలీవుడ్ ప్రేక్షకులు( Bollywood audience ) సైతం అతని సినిమా కోసం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

 Is Prabhas A Bit Behind Has He Fixed His Target With His Upcoming Film , Prabha-TeluguStop.com

ఆయన చేసే ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా సంపాదించి పెట్టుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Prabhasbit, Prabhas, Heroes, Telugu, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.తద్వారా ఆయన ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన తర్వాత రాబోయే సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…మరి దానికి తగ్గట్టుగానే భారీ డైరెక్టర్స్ తో సినిమాలను చేస్తూ ఒక పెద్ద లైనప్ ను అయితే సెట్ చేసుకుంటున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube