ప్రభాస్ కాస్త వెనకబడ్డాడా..?రాబోయే సినిమాతో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు అత్యుత్తమమైన సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో మంచి విజయాలను సాధిస్తున్నాయి.
ఇక దాదాపు రెండు సినిమాలతో ఆయన వెయ్యికోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు అంటే మామూలు విషయం కాదు.
ఇక ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలు( Star Heroes ) ఎవరు కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్ట లేకపోతున్నారు.
"""/" /
మరి ఆయన ఇప్పటికే రెండుసార్లు ఆ ఫీట్ ని సాధించాడు.
ఇక మరోసారి కూడా ఆ ఫీట్ ని సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా మీద భారీ హెప్ అయితే క్రియేట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది.
ఇంకా మార్కెట్ ను క్యాష్ చేసుకుంటూ బాలీవుడ్ ప్రేక్షకులు( Bollywood Audience ) సైతం అతని సినిమా కోసం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఆయన చేసే ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా సంపాదించి పెట్టుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా ఆయన ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన తర్వాత రాబోయే సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి దానికి తగ్గట్టుగానే భారీ డైరెక్టర్స్ తో సినిమాలను చేస్తూ ఒక పెద్ద లైనప్ ను అయితే సెట్ చేసుకుంటున్నాడు.
సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?