‘మా’ సభ్యురాలు కరాటే కల్యాణికి షోకాజ్ నోటీసులు అందినట్లు సమాచారం.ఈ మేరకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కరాటే కల్యాణికి నోటీసులు జారీ చేశారు.దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.