రాజీనామాకు గల కారణాలు త్వరలోనే వెల్లడి..: ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Reasons For Resignation Will Be Revealed Soon..: Alla Ramakrishna Reddy-TeluguStop.com

మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.రాజీనామాకు గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారని తెలుస్తోంది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు ఆర్కే.

దాదాపు రెండు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఆర్కే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామా చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube