రాజీనామాకు గల కారణాలు త్వరలోనే వెల్లడి..: ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

రాజీనామాకు గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారని తెలుస్తోంది.ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు ఆర్కే.దాదాపు రెండు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఆర్కే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామా చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. రెండో రోజు ఎంత వచ్చాయంటే?