చాలామంది ఇంట్లో పట్టిన దరిద్రం వలన ఎంతో సతమాతమవుతూ ఉంటారు.ఆ దరిద్రం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొని బాధపడుతూ ఉంటారు.
అయితే కాకి గూడు( Crow Nest ) వలన మీకు పట్టిన దరిద్రం మొత్తం పరారవుతుంది.అయితే రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.
చాలా వస్తువులు కాకి గూడులో ఉంటాయని చాలామందికి తెలియదు.అయితే ఎవరైతే కాకి గూడు గురించి తెలుసుకుంటారో వారు కచ్చితంగా ధనవంతులవుతారు.
కాకి ఏ చెట్టుపై తన గోడును పెడుతుందో ఆ చెట్టు ఆరేళ్ల తర్వాత ఎండిపోతుంది.ఎందుకంటే ఆ చెట్టు మొత్తం నెగిటివ్ ఎనర్జీతో( Negative Energy ) నిండిపోతుంది.
కానీ కాకి గూడు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.
అయితే ఆ గూడు నుంచి ఒక్క వస్తువు తెచ్చుకుంటే చాలు.అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కాకి గూడులో పుల్లలతో పాటు వేర్లు కూడా ఉంటాయి.
ఎవరైతే ఆ వేరులను( Roots ) తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే వారి జీవితం మొత్తం మారిపోతుంది.ఎందుకంటే వీటిలో అనేక శక్తులు ఉంటాయి.
ఆ శక్తులు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీతో ఫైట్ చేసి వాటిని తరిమి కొడతాయి.ఈ వేరును పొందడానికి ఒక విధానం ఉంది.
కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో ఆ చెట్టు వద్దకు వేరుని తీసుకొని వస్తుంది.ఆ వేరు సంజీవని వేరు.
కాకి గూడు ఉన్న చెట్టు వద్దకు వెళ్లి దాన్ని తీసుకొని ఒక నది దగ్గరకు వెళ్లాలి.ఒక్కొక్క పుల్లలు తీసి నీటిలో వేయాలి.ఎప్పుడైతే ఆ యొక్క సంజీవని వేరు నీటిలో పడుతుందో అది ఎదురు ఈదడం ప్రారంభిస్తుంది.ఇక నీరు తూర్పు నుంచి పడమరకు ప్రవహించినట్లయితే పడమటి నుంచి తూర్పుకు సంజీవని వేరు పాము కదిలినట్టు కనిపిస్తుంది.
ఆ వేరుని మీరు తీసుకొని ఇంటికి వెళ్లి శని దేవుని యంత్రాన్ని జపిస్తే ఆ వెరుకు ఎన్నో శక్తులు వస్తాయి.దీని వలన మీ ఇంటికి, మీకు పట్టిన దరిద్రం మొత్తం వదులుతుంది.
దీంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
DEVOTIONAL