బాలీవుడ్ సినీ పరిశ్రమ విభిన్న ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.ఇందులో భాగంగా కొంతమంది హీరోలు కొత్తదనాన్ని కోరుకుంటూ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంటారు.
అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా శుబ్ మంగళ్ జ్యుద సావధన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి హితీష్ కైవల్య దర్శకత్వం వహించగా ఆనంద్.
ఎల్ మరియు పలువురు కలిసి సంయుక్తంగా నిర్మించారు.
అయితే తే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నటుడు జతిన్ కుమార్ అందరూ చూస్తుండగానే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కి కొన్ని సెకండ్ల పాటు లిప్ కిస్ ఇచ్చాడు.
ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూసిన టువంటి అక్కడున్న వారు ఒక క్షణంపాటు విస్తుపోయారు.అయితే ఆ తర్వాత జతిన్ కుమార్ మాట్లాడుతూ తన చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు.
అంతేగాక ఈ చిత్రంలోనూ కథాంశాలు గురించి మాట్లాడుతూ ఈ చిత్రం స్వలింగ సంపర్కం మరియు సేమ్ శృంగారం తప్పు కాదని అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది.అంతేగాక ఈ లిప్ కిస్ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది.దీనిపై రణవీర్ సింగ్ అభిమానులు కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయినా మానవతా విలువలు మరిచి ఇలా పలువురు సినీ పెద్దలు ఆసెలైన స్టేజీ పై ఇలాంటి పనులు ఏంటని జాతిం కుమార్ పై మంది పడుతున్నారు.అలాగే మరి కొంత మందైతే సినిమా ప్రమోషన్లు ఇలా చేసుకోకూడని ఇలాంటి ప్రమోషన్ల వల్ల నెగటివ్ టాక్ వస్తుందని అభిప్రాయ పడుతున్నారు.