ఆ విషయంలో చరణ్ విష్ణు సేమ్ టు సేమ్.. అసలేం జరిగిందంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా రామ్ చరణ్ నటించగా ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటనకు ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.

 Ram Charan And Manchu Vishnu Same To Same In That Matter Details Here , Details-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సక్సెస్ వల్ల చరణ్ తర్వాత సినిమాలకు కూడా అంచనాలకు మించి బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.అయితే ఆచార్య పాన్ ఇండియా మూవీగా విడుదల కావడం లేదు.

ఆచార్య సినిమాలో చరణ్ కేవలం 25 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తారు కాబట్టి ఈ సినిమాను హిందీలో విడుదల చేయడం లేదని తెలుస్తోంది.అయితే తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

అయితే చరణ్, మంచు విష్ణు మధ్య ఉన్న ఒక పోలిక ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.చరణ్ ఒకవైపు సినిమాల్లో హీరోగా కొనసాగుతూనే మరోవైపు తండ్రితో సినిమాలను నిర్మిస్తున్నారు.

మంచు విష్ణు సైతం ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు తండ్రితో సినిమాలను నిర్మిస్తున్నారు.రామ్ చరణ్, విష్ణు మధ్య ఉన్న ఈ పోలికను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

చాలా సంవత్సరాల క్రితం హరికృష్ణ సీనియర్ ఎన్టీఆర్ తో నాగార్జున ఎఏఎన్నార్ తో సినిమాలను నిర్మించడం ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే ఈ మధ్య కాలంలో విష్ణు నటించిన, నిర్మించిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు.

Telugu Manchu Vishnu, Ram Charan-Movie

మంచు విష్ణు సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు, ఢీ2 మరికొన్ని ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలలో ఏ సినిమా మొదట రిలీజవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube