పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా నటించిన "బబ్లీ బౌన్సర్" ట్రైలర్ విడుదల

పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం బబ్లీ బౌన్సర్.ఈ చిత్రంలో తమన్నా లేడి బౌన్సర్ గా కనిపించనుంది.

 Presenting The Exciting Trailer Of Star Studios And Junglee Pictures' Babli Boun-TeluguStop.com

ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు.నటి తమన్నా భాటియాను మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపిస్తున్నారు దర్శకుడు మధుర్.

ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.తాజాగా “బబ్లీ బౌన్సర్”చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం.ఈ ట్రైలర్ లో ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో తమన్నాను చూడవచ్చు.దర్శకుడు మధుర్ భండార్కర్ దృష్టిలో, తన ఐకానిక్ ఆన్‌స్క్రీన్ పాత్రలకు పేరుగాంచిన బాబ్లీ బౌన్సర్ ఒక సంతోషకరమైన సరదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇందులో ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు! ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అవుతోంది!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube