ప్రభాస్ తో సినిమాకి రెఢీ అంటున్న పాన్ ఇండియా డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు.

 Pan India Director Who Wants To Film With Prabhas, Prabhas , Social Media, Loke-TeluguStop.com

ఇక ప్రస్తుతం స్టార్ హీరో అయిన ప్రభాస్(Prabhas ) తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనక రాజ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పటికే లోకేష్( Lokesh Kanagaraj ) ఒక స్టోరీ ప్రభాస్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ స్టోరీ ప్రభాస్ కి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా మనం చేస్తున్నామని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.

 Pan India Director Who Wants To Film With Prabhas, Prabhas , Social Media, Loke-TeluguStop.com

మరి ఇలాంటి సమయంలో ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను పూర్తి చేసి లోకేష్ సినిమా మీదికి వెళ్లాలంటే దాదాపు సంవత్సరం పైన అవుతుంది.

Telugu Salaar, Kollywood, Prabhas, Rajinikanth, Tollywood-Movie

కాబట్టి ఈ లోపు తను రజనీకాంత్(Rajinikanth ) తో ఒప్పుకున్న ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ప్రభాస్ ప్రాజెక్టు మీదికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఇద్దరి ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది…ఇక ప్రస్తుతానికి ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.ఇక ఈ నెల 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటికే ప్రభాస్ కి వరుసగా 3 డిజాస్టర్స్ రావడం తో ప్రస్తుతం ఆయన ఆశలన్నీ సలార్ సినిమా( Salaar ) మీదనే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…

Telugu Salaar, Kollywood, Prabhas, Rajinikanth, Tollywood-Movie

ఇక ఈ సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.ఇక ఇది ఇక ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి తెలుగు దర్శకులు సైతం పోటీ పడుతున్నారు.మరి ప్రభాస్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube