పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ అన్ని రూ.కోట్లా.. రైతు బిడ్డ ఆస్తుల అసలు లెక్క ఇదేనంటూ?

పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి బిగ్ బాస్ షో ( Bigg Boss Show ) అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Pallavi Prashant Assets Value Details, Pallavi Prashanth, Pallavi Prashanth Asse-TeluguStop.com

రైతుబిడ్డగా తనను తాను పరిచయం చేసుకునే పల్లవి ప్రశాంత్ కొన్ని విషయాలకు సంబంధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.అయితే పల్లవి ప్రశాంత్ కు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

పల్లవి ప్రశాంత్ కు 26 ఎకరాల పొలంతో పాటు ఖరీదైన ఇల్లు, లగ్జరీ కారు ఉందని తెలుస్తోంది.పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కళ్లు చెదిరే రేంజ్ లో సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది.

పల్లవి ప్రశాంత్ కు భారీ స్థాయిలో ఆస్తులు( Pallavi Prashanth Assets ) ఉన్నాయని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.మరోవైపు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విషయంలో తన గేమ్ ప్లాన్ ను మార్చేశారు.

బిగ్ బాస్ షో సీజన్ 7( Bigg Boss 7 ) విజేతగా నిలిచే అవకాశాలు పల్లవి ప్రశాంత్ కు ఉండగా అదే సమయంలో పల్లవి ప్రశాంత్ పై ఒకింత నెగిటివిటీ పెరుగుతోంది.పల్లవి ప్రశాంత్ కు అఖిల్ సార్థక్ తో( Akhil Sarthak ) పాటు మరి కొందరు సెలబ్రిటీల సపోర్ట్ దక్కుతోంది.పల్లవి ప్రశాంత్ ను కొంతమంది క్రిటిక్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు.జబర్దస్త్ మహీధర్, నా అన్వేషణ అన్వేష్ నుంచి పల్లవి ప్రశాంత్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది.

బిగ్ బాస్ షో సీజన్ 7 హిట్టో కాదో తెలియాలంటే రేటింగ్స్ వచ్చే వరకు ఆగాలి.బిగ్ బాస్ సీజన్7 రేటింగ్స్ గురించి మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.బిగ్ బాస్ షో సీజన్7 కు నాగార్జున( Nagarjuna ) హోస్టింగ్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ 7 రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవాలని బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Bigg Boss Pallavi Prashanth Properties

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube