పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు: కేంద్రం

పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది.రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానం ఇచ్చింది.డ్యామ్ ఎత్తు 41.15 మీటర్లతో నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.10,911.15 కోట్లు అవసరం అవుతాయని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులకు మరో రూ.2 వేల కోట్లు అవసరం అని పేర్కొన్నారు.ఈ క్రమంలో మొత్తం నిధుల కోసం గత కేబినెట్ నిర్ణయాన్ని సవరిస్తూ మళ్లీ కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుందని వెల్లడించారు.

 No Objection To Additional Funds For Polavaram Project: Centre-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube