వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు..: నారా లోకేశ్

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి ఇవాళ్టికి యాభై రోజులు అవుతుందని ఆ పార్టీ నేత నారా లోకేశ్ అన్నారు.ప్రజల మధ్యకు రాకుండా చంద్రబాబును బంధించారని తెలిపారు.

 No Faith In Ycp Government..: Nara Lokesh-TeluguStop.com

తమకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అని లోకేశ్ ప్రారంభించారు.అమ్మను కూడా అరెస్ట్ చేస్తామని చెబుతున్నారన్న లోకేశ్ ఇది కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు.

వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని తెలిపారు.చంద్రబాబు జైలులో ఉన్న ఫొటోలు ఎలా బయటకు వచ్చాయన్నారు.

జైలుపైన డ్రోన్లు తిరుగుతున్నాయన్న లోకేశ్ చంద్రబాబు ఆరు కిలోల బరువు తగ్గిన మాట వాస్తవమని తెలిపారు.తమకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube