బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని తారకరత్న భావించారా.. ఏమైందంటే?

తారకరత్న మరణించి రోజులు గడుస్తుండగా ఆయన గొప్పదనం గురించి ఎన్నో కొత్త విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి.హరికృష్ణ, బాలకృష్ణలకు తారకరత్న ఎంతో సన్నిహితంగా ఉండేవారు.

 Nandamuri Hero Tarakaratna Last Wish Details Here Goes Viral In Social Media , N-TeluguStop.com

తారకరత్న నటించిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ నెగిటివ్ మార్కులు రాలేదు.నెగిటివ్ రోల్స్ లో సైతం తారకరత్న ఊహించని రేంజ్ లో మెప్పించారు.

అయితే బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని తారకరత్న భావించారని సమాచారం.తారకరత్న జీవితాశయం ఇదేనని ఈ రీజన్ వల్లే టీడీపీ ప్రచారంలో తారకరత్న పాల్గొన్నారని సమాచారం.బాబాయ్ అంటే తారకరత్నకు ఎంతో ప్రేమ అని తెలుస్తోంది.అయితే బాలయ్య మాత్రం సీఎం పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

బాలయ్య సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Telugu Anil Ravipudi, Balakrishna, Chandra Babu, Nandamuri, Tarakaratna-Latest N

టీడీపీ 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని తారకరత్న కలలు కన్నారని సమాచారం.తారకరత్న జీవించి ఉంటే రాజకీయాల్లో తారకరత్న ఒకింత సంచలనాలు సృష్టించేవారు.అలేఖ్యా రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొనిరావాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.

చంద్రబాబు తలచుకుంటే అనుకున్నది కచ్చితంగా సాధిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Chandra Babu, Nandamuri, Tarakaratna-Latest N

తారకరత్న మరణించినా అభిమానులు మాత్రం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్న వయస్సులో తారకరత్నకు ఇలాంటి కష్టం వస్తుందని ఊహించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారకరత్న గురించి ఎంతోమంది పాజిటివ్ గా చెబుతున్నారు.

తారకరత్నకు పేరెంట్స్ తో గ్యాప్ ఉందని అయితే ఆ గ్యాప్ మరీ ఎక్కువ గ్యాప్ అయితే కాదని తెలుస్తోంది.బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీ అవుతున్నారు.ఈ సినిమా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య అనిల్ కాంబోలో ఈ మూవీ స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube