శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు, శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణీమోహన్, IAS గారు.
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి డి.
భ్రమరాంబ గారు.అనంతరం వీరికి వేదాశీర్వచనం చేసి ఉగాది పచ్చడి అందజేసిన వేదపండితులు.