జనసేన - బీజేపీ పొత్తుపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

ఏపీలో జనసేన – బీజేపీ పొత్తుపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.బీజేపీ, జనసేన పార్టీలు కలవడం వలన ఏమీ జరగదన్నారు.

 Minister Amarnath Satires On Janasena-bjp Alliance-TeluguStop.com

రెండు పార్టీలకు ఏపీలో ఓటు లేదు.సీటు లేదంటూ విమర్శించారు.

బీజేపీ రూట్ మ్యాప్ లో టీడీపీని కలుపుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అందుకే ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కలుస్తున్నారని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube